close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వెబ్‌సైట్లో పోటీ పరీక్షల ఓఎంఆర్‌ పత్రాలు

* టీఎస్‌పీఎస్‌సీ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్‌: పారదర్శకత కోసం ఓఎంఆర్‌ పత్రాలను పరీక్ష జరిగిన 48 గంటల్లో టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్లో ఉంచనున్నారు. ఇప్పటివరకు కార్బన్‌ ఓఎంఆర్‌ పత్రాలు ఇస్తున్నా అవి సృష్టంగా ఉండటం లేదు. ఈ క్రమంలో జులై 29న జరిగే గిరిజన, బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌-2 పరీక్షలో దీన్ని అమలు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.



Posted on 25-07-2018