close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

93 పోస్టులతో మూడు ప్రకటనలు

ఈనాడు - హైదరాబాద్‌: పురపాలక శాఖ, డెయిరీ సమాఖ్యలలో 93 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మూడు ప్రకటనలు విడుదల చేసింది. పురపాలక శాఖలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు, డెయిరీ సమాఖ్యల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇందులో ఉన్నాయి. జులై 31 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది.Posted on 28-07-2018