close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

సీడీపీవో ‘మౌఖిక అభ్యర్థుల’ మార్కుల వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌: మహిళాశిశు సంక్షేమ శాఖలో సీడీపీవో పోస్టులకు మౌఖిక పరీక్షలు జులై 27తో ముగిశాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ వెల్లడించారు. జులై 25 నుంచి 27 వరకు జరిగిన ఇంటర్వ్యూలకు 134 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఆయా అభ్యర్థుల మార్కులను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/Resultcu.jsp
అభ్య‌ర్థుల మార్కుల జాబితా:



Posted on 28-07-2018