close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

డీఏఎస్‌ అభ్యర్థుల మార్కులూ...

ఈనాడు - హైదరాబాద్‌: డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (డీఏఎస్‌) పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన 18 మంది మార్కులను విడుదల చేసినట్లు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/Resultcu.jsp
అభ్య‌ర్థుల మార్కుల జాబితా:Posted on 28-07-2018