close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

30 వరకు అవకాశం...!

ఈనాడు - హైదరాబాద్‌: వైద్యఆరోగ్య శాఖలో స్టాఫ్‌నర్సు, ఫిజియోథెరపిస్టు, రేడియోగ్రాఫర్‌, పారామెడికల్‌ ఆప్తమాలిక్‌ అధికారి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2, ఫార్మసిస్టు గ్రేడ్‌-2, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఏ పారామెడికల్‌ పోస్టుల అభ్యర్థులు ప్రభుత్వ సర్వీసు, అర్హతల ధ్రువపత్రాలను జులై 30 వరకు అప్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ మేరకు వెబ్‌సైట్లో లింకు అందుబాటులో పెట్టామని పేర్కొంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/tspscuploads/uploadCertifi.tspsc


Posted on 28-07-2018