close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

భాషాపండితుల 1:3 జాబితా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: టీఆర్‌టీ భాషాపండితుల పోస్టుల మెరిట్‌ జాబితాను 1:3 నిష్పత్తిలో కమిషన్‌ ప్రకటించింది. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ మాధ్యమంలో 1,011 పోస్టులకు 2,695 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరికి పూర్వజిల్లాల్లో ధ్రువీకరణపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/

Posted on 31-07-2018