close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఒకే ఉమ్మడి పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-4, జీహెచ్‌ఎంసీలో బిల్‌కలెక్టర్లు, ఆర్టీసీ, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పోస్టులకు అక్టోబరు 7న ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ పోస్టులకు విద్యార్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ ఒకే విధంగా ఉంటుందని, అయితే ఆయా పోస్టులకు అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp

Posted on 31-07-2018