close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

క్రాఫ్ట్‌టీచర్‌ పోస్టులకు 1న పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: గురుకులాల్లో క్రాఫ్ట్‌టీచర్‌ పోస్టులకు మరో నలుగురికి ధ్రువపత్రాల పరిశీలనకు టీఎస్‌పీఎస్సీ అర్హత కల్పించింది. అభ్యర్థులకు ఆగస్టు 1న కమిషన్‌ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరిశీలన ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
అభ్య‌ర్థుల జాబితా

Posted on 31-07-2018