close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

14న స్టాఫ్‌నర్సు ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణలోని గురుకులాల్లో స్టాఫ్‌నర్సు కొలువులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఆగ‌స్టు 14న హైదరాబాద్‌లోని నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో పరిశీలించనున్నారు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిఆగ‌స్టు 7న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
అభ్యర్థుల జాబితా


Posted on 08-08-2018