close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

13న నడక, పీఈటీ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ రేంజ్‌ అధికారుల (ఎఫ్‌ఆర్‌వో) పోస్టులకు రెండోవిడతలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగ‌స్టు 13న నడక, పీఈటీ పరీక్ష ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జంతుప్రదర్శనశాలలో జరుగుతుందని, అభ్యర్థులు మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
అభ్యర్థుల జాబితా


Posted on 09-08-2018