close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

డ్రైవర్‌, ఆపరేటర్‌ ఉద్యోగాల భర్తీలో మార్పు

హైదరాబాద్‌: తెలంగాణ అగ్ని మాపక శాఖలో 129 డ్రైవర్‌, ఆపరేటర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో మార్పు చేశారు. గతంలో తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా వీటిని భర్తీ చేయాలనుకున్నా, తాజాగా విపత్తు నిర్వహణ శాఖకు బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖ ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ ఈ పోస్టులను భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శివ శంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Posted on 14-08-2018