close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ధ్రువపత్రాల పరిశీలనకు భాషా పండితుల ఎంపిక

హైద‌రాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్షలో ప్రతిభ చూపిన 2,695 మంది భాషాపండితులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. పాత జిల్లాలవారీగా ఆగ‌స్టు 20 నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు ఆగ‌స్టు 16 నుంచి ప్రాధమ్యాల వారీగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/Resultcu.jsp

Posted on 15-08-2018