close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వెబ్‌సైట్లో మౌఖిక పరీక్ష అభ్యర్థుల మార్కులు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిధాన పరిషత్‌లో 11 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టు పోస్టుల మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కులను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
మార్కుల జాబితా

Posted on 28-08-2018