close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

స్టాఫ్‌నర్సులుగా 501 మంది

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో స్టాఫ్‌నర్సు కొలువులకు 501 మంది ఎంపికైనట్లు టీఎస్‌పీఎస్సీ సెప్టెంబ‌రు 4న‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. స్టాఫ్‌నర్సుల నియామకానికి గత ఏడాది సెప్టెంబర్‌ 17న రాతపరీక్ష నిర్వహించారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా

Posted on 05-09-2018