close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

అటవీ కళాశాలలో ప్రొఫెసర్‌ పోస్టులకు ప్రకటన జారీ

హైదరాబాద్‌: ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో 24 ప్రొఫెసర్‌, అసోసియేట్‌, సహాయ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు మరిన్ని వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/noti.jsp

Posted on 11-09-2018