close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వ్యక్తిగత వివరాలు సరిచేసేందుకు ప్రత్యేక కేంద్రం

* టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ కార్యదర్శి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) స్కూల్‌ అసిస్టెంట్‌ ర్యాంకుల జాబితాలో కొందరు అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు తప్పుగా నమోదైనట్లు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ కార్యదర్శి వాణిప్రసాద్‌ జూన్ 11న‌ తెలిపారు. అభ్యర్థులు జూన్ 13వ తేదీ వరకు సరైన ఆధారాలతో టీఎస్‌పీఎస్సీ సహాయ కేంద్రాన్ని వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలను సరిచేసుకోవచ్చని సూచించారు.




Posted on 12-06-2018