close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ - 700 వీఆర్ఓ పోస్టులు

తెలంగాణ రెవెన్యూ శాఖలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
వివరాలు.....
* విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ)
మొత్తం ఖాళీలు: 700
జిల్లాలవారీ ఖాళీలు: ఆదిలాబాద్-107, ఖమ్మం-19, వరంగల్-49, కరీంనగర్-90, మహబూబ్ నగర్-155, నల్గొండ-83, నిజామాబాద్-50, హైదరాబాద్-07, రంగారెడ్డి-90, మెదక్-50
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
పరీక్ష తేది: 16.09.2018
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 08.06.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018
Notification Website

Posted on 02-06-2018