close

టీఎస్‌పీఎస్సీ > సిలబస్‌ > గ్రూప్ - 4

వీఆర్‌వో సిలబస్, పరీక్ష విధానం

Syllabus in English
¤ వీఆర్‌వో సర్వీసులు
పరీక్ష విధానం
పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు
(అబ్జెక్టివ్ విధానం)
సమయం గరిష్ఠ మార్కులు
పేపర్ - 1 జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, సెక్రెట‌రియ‌ల్ ఎబిలిటీస్‌ 150 (75 + 75) 2.30 గంటలు 150

సిలబస్
జనరల్ నాలెడ్జ్ - 75 మార్కులు
1) కరెంట్ అఫైర్స్
2) నిత్య జీవితంలో జనరల్ సైన్స్
3) భారత, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థిక వ్యవస్థ
4) భారత రాజ్యాంగం, అవలోకనం
5) ఆధునిక భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమాలపై ప్రత్యేక శ్రద్ధ
6) తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
7) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, రచనలు
8) తెలంగాణ రాష్ట్ర విధానాలు
9) నైతిక సూత్రాలు, లింగ స‌మాన‌త్వం, బ‌ల‌హీన వ‌ర్గాలు, సామాజిక అవ‌గాహ‌న‌
సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 75 మార్కులు
1) ఆంగ్ల భాష ప్రాథమికాంశాలు (ఎనిమిదో త‌ర‌గ‌తి స్థాయి)
2) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)
3) లాజికల్ రీజనింగ్
4) న్యూమరికల్ ఎబిలిటీస్
5) అరిథ్‌మెటిక‌ల్ ఎబిలిటీస్‌

Posted on 21-04-2016