తాజా స‌మాచారం

30న టీఎస్ టెట్‌ తుది 'కీ' విడుదల
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్‌) తుది కీను మే 30న విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ జగన్నాథరెడ్డి చెప్పారు. ప్రాథమిక కీ మే 24న విడుదల చేయగా రెండు మూడు ప్రశ్నలకు ఆప్షన్లు మారాయని, పేపర్‌-1లో ఒక ప్రశ్నలో తప్పు ఉన్నందున ఒక మార్కు కలుపుతామని కన్వీనర్‌ తెలిపారు.


Posted on 30-5-2016