తాజా స‌మాచారం

టెట్‌ నిర్వహణకు జిల్లా స్థాయి కమిటీ
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మే 1న జరుగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా, జేసీ, ఎస్‌పీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లు వీరు చూసుకోవాల్సి ఉంటుంది.

Posted on 08-4-2016