close

నోటిఫికేషన్స్

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ (టీఎస్‌డీఎస్ఈ) ఉపాధ్యాయ అర్హత పరీక్ష- 2016కు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో అర్హత సాధించిన వారికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
వివరాలు.........
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష - 2016
టెట్ షెడ్యూల్‌:
ప‌రీక్ష తేదీ: మే 1
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: మార్చి 16
ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించ‌డానికి గ‌డువు: మార్చి 30
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 31
హెల్ప్ డెస్క్ : 040-23120340 (అన్ని ప‌నిదినాల్లోనూ ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం 1 వ‌ర‌కు, మ‌ళ్లీ 1:30 నుంచి సాయంత్రం 5 దాకా)
1) పేపర్- 1 (1 నుంచి అయిదు తరగతులు)
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ ఇంటర్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/ డిగ్రీ ఉండాలి.
2) పేపర్-2 (ఆరు నుంచి ఎనిమిది తరగతులు)
అర్హతలు: ఏదైనా డిగ్రీ, బీఎడ్ ఉండాలి.