Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
వివరాలు......
* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్(ఐఎఫ్ఎస్‌), 2020
* మొత్తం ఖాళీలు: 90
అర్హత: ఆయా విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
వయసు: 21 - 32 ఏళ్ల‌ మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా.
ప్రిలిమ్స్ ప‌రీక్ష‌తేది: 31.05.2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 03.03.2020.

Posted on 12-02-2020