Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* కంబైన్డ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్‌(సీఎంఎస్‌): 559
పోస్టులు-ఖాళీలు: జూనియ‌ర్ స్కేల్(సెంట్ర‌ల్ హెల్త్ స‌ర్వీసెస్‌)-182, అసిస్టెంట్ డివిజ‌న‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-300, అసిస్టెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌-66, జీడీఎంఓ-04, జూనియ‌ర్ డ్యూటీ మెడిక‌ల్ గ్రేడ్‌(2)-07.
అర్హ‌త‌: ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 32 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివ‌రి తేది: ఆగ‌స్టు 18, 2020.


Posted on 29-07-2020