Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ)... నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ), నావ‌ల్ అకాడ‌మీ (ఎన్ఏ)ల‌లో ప్ర‌వేశానికి అవివాహిత‌ పురుషుల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2020
మొత్తం ఖాళీలు: 413
1) నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ): 370
2) నావ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌): 43
అర్హ‌త‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 2002 జ‌న‌వ‌రి 2 - 2005 జ‌న‌వ‌రి 1 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ఎంపిక‌: రాత‌పరీక్ష‌, ఎస్ఎస్‌బీ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష తేది: 06.09.2020.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 06.07.2020

Posted on 17-06-2020