అర్థమెటిక్ స్కిల్స్
అరిథ్‌మెటిక్ స్కిల్స్ లో ప్రధానంగా టెన్త్ స్థాయి వరకు చదివిన మ్యాథమెటిక్స్ అంశాలపైనే ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో వచ్చే అంశాలు... కాలం దూరం, కాలం వేగం, చక్రవడ్డీ, బారువడ్డీ, నంబరు, భిన్నాలు, వృత్తాలు, సమితులు మొదలైనవి. వీటిపై అవగాహన కోసం 6, 7, 8, 9, 10 తరగతుల మ్యాథ్స్ పుస్తకాలను బాగా చదవాలి. కీలకమైన పాయింట్లను, సూత్రాలను నోట్ చేసుకోవాలి.