లాజికల్ స్కిల్స్
అభ్యర్థి సమస్యను తార్కికంగా ఆలోచించి సమాధానాన్ని కనుక్కోగలడా లేదా? అనేది గుర్తించడమే దీని ఉద్దేశం. అభ్యర్థి మానసిక సామర్థ్యాన్ని, ఆలోచనా సరళిని, సమస్య విశ్లేషణ విధానాన్ని తెలుసుకుంటారు.