eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

Excise Constables

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్ల నియామకాలు నిర్వహిస్తుంది. ఈ నియామక ప్రక్రియను జిల్లా సెలక్షన్ కమిటీలు నిర్వహిస్తాయి. విద్యార్హత పదోతరగతి. ఎంపిక 3 దశల్లో జరుగుతుంది. మొదట పరుగుపందెం, తర్వాత దేహదార్ఢ్య పరీక్ష, మూడోదశలో రాతపరీక్ష ఉంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....
  Excise Constables Study Material