Pratibha logo
about Tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

కరెంట్ అఫైర్స్                      

 

అన్ని రకాల పోటీ పరీక్షలకు వర్తమానాంశాలు (కరెంట్ అఫైర్స్) చాలా కీలకమైనవి.
విషయం పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి తెలుసు
.
కానీ... అంశాలు పరీక్ష రీత్యా ముఖ్యం
!
ఎంత వరకు చదవాలి
?
ఎలా సేకరించుకోవాలి
?
ఇవన్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలే
...
అనవసరమైనవన్నీ పోగేసి చదువుకోవడం వల్ల విలువైన సమయం వృథా అయిపోతుంది
.
అందుకే అభ్యర్థుల సౌకర్యార్థం నిపుణులు సిద్ధం చేసిన జాతీయ
,
అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలను అందిస్తున్నాం
.
సైన్స్ అండ్ టెక్నాలజీ విశేషాలను కూడా పొందుపరుస్తున్నాం
.
నిర్దిష్ట కాలవ్యవధుల్లో వీటిని అప్‌డేట్ చేస్తాం
.
నెలలవారీగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి
.
వర్తమానాంశాలు అనే కీకారణ్యంలో దారి తప్పకుండా ఇవి ఉపయోగపడతాయి
.
సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను డాక్టర్ బి.నరేశ్, మిగతా అన్ని విభాగాలను సిహెచ్.కృష్ణ ప్రసాద్ అందిస్తున్నారు
.
కాలం వృథా చేసుకోకుండా ఉద్యోగార్థులు వీటిని చదువుకొని లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తున్నాం
.
విజయీభవ
!