Skip Navigation Links

కెరీర్

           ఈ ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో చదువుల వేగం పెరిగింది. ఉద్యోగాల రూపురేఖలు మారిపోయాయి. అవసరాలు పెరుగుతున్నాయి. అందుకు తగిన కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి
అభిరుచులకు తగిన చదువులు
... 
ఉన్నత స్థాయికి చేర్చే ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే చదువులు
... 
సమాజ సేవలో పునీతులను చేసే చదువులు
... 
స్వశక్తిపై నిలబడేందుకు సాయపడే చదువులు
...

సంపాదనే సర్వస్వంగా సాగే చదువులు... 
ఆధునిక పోకడలకు అద్దం పట్టే చదువులు
... 
కళాకౌశలాన్ని వెలికితీసే చదువులు
... 
ఇన్ని రకాల చదువులు
... 
ఇంకెన్నో చదువులు...
మరెన్నో రకాల ఉద్యోగాలు
... 
ఎక్కడున్నాయి

ఎలా చేరాలి

చదువు చదివితే ఉద్యోగం వస్తుంది

భవిష్యత్తు ఎలా ఉంటుంది

తెలియజేసేందుకు...  
రకరకాల మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని మీ ముందుంచుతున్నాం
ఆలోచించి నిర్ణయం తీసుకోండి
?