ఐఐటీ - జేఈఈ / ఏఐఈఈఈ / ఎంసెట్ కాన్సెప్టులు |
మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంజినీరింగ్ ఒక కల. ఆ కల నేరవేర్చుకోవడానికి జాతీయస్థాయిలో ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, రాష్ట్రస్థాయిలో ఎంసెట్ కి లక్షల సంఖ్యలో హాజరవుతుంటారు. మంచి మార్కులతో... కోరుకున్న చోట సీటు సాధించుకోవాలని సర్వశక్తులు ధారపోస్తుంటారు. మొదటి సంవత్సరం నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కార్పొరేట్ ప్రపంచంలో ఈ పోటీ మరీ పెరిగిపోయింది. అవసరమైనవన్నీ చదివామా? ఇంకా ఏమైనా మిగిలిపోయిందా? అనవసరమైనవి అధ్యయనం చేయడంలో సమయం వృథా చేశామా? ఏది ముఖ్యమైంది? ఏది కాదు? చదివింది చదివినట్లు మరచిపోతున్నామే! గుర్తుపెట్టుకోవడం ఎలా? రివిజన్ చేసుకోవడం ఎలా? అని సతమతమయ్యే అభ్యర్థులకు వేగంగా అవగాహన పెంచుకోవడానికి చదివినవన్నీ చక్కగా గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడే మౌలికాంశాలను పాఠ్యాంశాలవారీగా అందిస్తున్నాం మీ లక్ష్య సాధన కోసం ఉపయోగించుకోండి. | 
|
|