విద్యార్థులకు, ఉద్యోగార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు... అంటే దాదాపుగా అందరికీ ఎదో ఒక దశలో రకరకాల అవసరాలపై కార్యాలయాల చిరునామాలు, ఫోన్ నెంబర్లు అవసరమవుతుంటాయి. అప్పటికప్పుడు వెతుక్కోవడం అంతతేలికైన విషయం కాదు. అందుకే ... అందరి విద్యాఉద్యోగ అవసరాలకు అవసరమైన కార్యాలయాలు, అధికారుల చిరునామాలను, ఫోన్ నెంబర్లను అందిస్తునాం. ఈ-మెయిల్ ఐడీలు, సమాచారహక్కుకింద ఏ ఆఫీసులో ఎవరిని సంప్రదించాలి. తదితర వివరాలు కూడా పొందుపరిచాం. ఈ ఎడ్యుకేషన్ డైరెక్టరీ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. | 
|
|