eenadupratibha.net
about Tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering

 రుణాలు - పథకాలు

స్కూలు స్థాయి నుంచి ఫీజులు ఆ పై స్థాయి వరకు, విదేశాల్లో చదువుకోవడానికి బ్యాంకులు, ఇతర సంస్థలు రకరకాలుగా ఆర్థిక చేయూతను అందిస్తున్నాయి.
ప్రతిభావంతులైన విద్యార్థులు పేదరికం వల్ల తమ బంగారు భవిష్యత్తును కోల్పోకుండా ఆదుకోవడానికి వివిధ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఏయే సంస్థలు ఎలాంటి రుణాలు అందిస్తున్నాయి?
రుణాల కోసం ఏయే సంస్థలను ఏ విధంగా సంప్రదించాలి?
ప్రభుత్వం, ఇతర సంస్థలు విద్యార్థుల కోసం రూపకల్పన చేసిన వివిధ పథకాల వివరాలను అందిస్తున్నాం.
అభ్యర్థులు, తల్లితండ్రులు ఈ విభాగాన్ని సందర్శించి విద్యార్థులకు అందుబాటులో ఉన్న రుణాలు, పథకాల గురించి అవగాహన ఏర్పరచుకొని తమకు తగిన విధంగా ఉపయోగించుకోవచ్చు.

క‌ల‌ల సాకారంలో కొండంత అండ‌గా విద్యా రుణాలు