Skip Navigation Links
Pratibha Engineering blog


Tenth Class Chemistry

ప‌దోత‌ర‌గ‌తిలో అధిక మార్కులు సంపాదించుకోవ‌డానికి అవ‌కాశ‌మున్న మ‌రో స‌బ్జెక్టు రసాయ‌న‌శాస్త్రం. వివిధ మూల‌కాలు.. వాటి స‌మ్మేళ‌నాలు, ధ‌ర్మాలు, ఉప‌యోగాలు, ర‌సాయ‌న స‌మీక‌ర‌ణాల‌పై ప‌ట్టుసాధిస్తే దీంట్లో 95 శాతానికి పైగా మార్కులు సాధించ‌వ‌చ్చు. చాలామంది విద్యార్థులు వీటిని నేర్చుకోవ‌డాన్ని క‌ష్టంగా భావిస్తారు. ఇది గ‌మ‌నించి ప్రతి అధ్యాయానికి నిపుణులతో రూపొందించిన‌ మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, బిట్‌బ్యాంక్‌ల‌ను అందిస్తున్నాం. మంచి మార్కులు సాధించడానికి ఇవి విద్యార్థుల‌కు ఎంత‌గానో తోడ్పడ‌తాయి.

Tenth Class (Telugu Medium) Chemistry Study Material

Lessons

Important Questions

Important Bits

Study Plan

::: Click Here For English Medium Study Material :::