Skip Navigation Links
Pratibha Engineering blog


Tenth Class English Study Material

ప‌దోత‌ర‌గ‌తి ఇంగ్లిష్‌కు సంబంధించి పేప‌ర్‌-Iలో Prescribed Readerలోని Prose, Poetry కి చెందిన అంశాల‌తోపాటు Grammar పై, పేప‌ర్‌-IIలో Supplementary Reader, Letter, Story, Essay Writing అంశాల‌పై ప్రశ్నలు వస్తాయి. పరీక్షల్లో Language Skills కు చెందిన అంశాల‌పైనే ప్రశ్నలు అధికంగా వ‌స్తాయి. ప్రశ్నలు ఎంత పెద్దవైనా క్షుణ్ణంగా చ‌దివి, అర్థం చేసుకొని ఒక‌టి రెండు మాట‌ల్లో లేదా వాక్యాల్లో స‌మాధానం రాయాలి. నిపుణుల సాయంతో ఇంగ్లిష్‌కు సంబంధించిన‌ ప్రతి అధ్యాయానికి సుల‌భంగా అర్థమ‌య్యే రీతిలో మౌలికాంశాలను అందిస్తున్నాం.

వీటితోపాటు ప‌బ్లిక్ ప‌రీక్షల దృష్ట్యా ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, వ్యాక‌ర‌ణాంశాలు, బిట్‌బ్యాంక్‌లను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చాం. అధికంగా మార్కులు సాధించిడానికి అవ‌కాశ‌మున్న Reading Comprehension, Letter Writing, Essay Writing, Story Writing విభాగాల‌కు ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియ‌ల్ అందిస్తున్నాం. విద్యార్థుల‌కు మంచి మార్కులు సాధించడానికి ఇవి తోడ్పడ‌తాయి.
Tenth Class (Telugu Medium) English Study Material

Reader

Supplementary Reader

Work Book

::: Click Here For English Medium Study Material :::