Skip Navigation Links
Pratibha Engineering blog


Tenth Class Hindi

ప‌దోత‌ర‌గ‌తిలో సుల‌భంగా మార్కులు సాధించ‌డానికి అవ‌కాశ‌మున్న మ‌రో స‌బ్జెక్టు హిందీ. అన్ని స‌బ్జెక్టుల‌కూ రెండు పేప‌ర్లున్నా, హిందీకి ఒక‌టే పేప‌ర్ ఉంటుంది. దీంట్లో ప‌ద్యభాగం, గ‌ద్యభాగం, ఉప‌వాచ‌కం, వ్యాక‌ర‌ణాంశాల‌పై ప్రశ్నలు వ‌స్తాయి. ఏ భాష‌పై ప‌ట్టు సాధించాల‌న్నా ముందుగా వ్యాక‌ర‌ణాంశాల‌ను క్షుణ్ణంగా అధ్యయ‌నం చేయాలి. లాంగ్వేజ్ పేప‌ర్లలో మంచి మార్కులు సాధించ‌డానికి మ‌రో సాధ‌నం మంచి ద‌స్తూరి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణుల సూచ‌న‌లతోపాటు ప్రతి అధ్యాయానికి సుల‌భంగా అర్థమ‌య్యే రీతిలో మౌలికాంశాలను రూపొందించి అందిస్తున్నాం.

వీటితోపాటు ప‌బ్లిక్ ప‌రీక్షల దృష్ట్యా ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, వ్యాక‌ర‌ణాంశాలు-వివ‌ర‌ణ‌లు, బిట్‌బ్యాంక్‌లను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చాం. విద్యార్థులు హిందీలో మంచి మార్కులు సాధించడానికి ఇవి ఎంత‌గానో తోడ్పడ‌తాయి.
Tenth Class Hindi Study Material

Prose

Poetry

Non-detailed

Essays

Letters