Skip Navigation Links
New User  |  Forgot Password  
అంతర్జాలంలో డైట్‌సెట్ హాల్‌టికెట్లు
హైదరాబాద్: మే 31న జరిగే డైట్‌సెట్-2013 హాల్ టిక్కెట్లను అభ్యర్థులు http://dietcet.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ సి.హెచ్.రమణకుమార్ వెల్లడించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే 8897793619, 8897793649 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏప్రిల్ 12 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మే 3తో ముగిసింది. ఎస్జీటీల నియామకాల్లో డీఎడ్ చేసినవారినే నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ చెప్పారు.
  More-->>
   
మహామహులు
పాఠాల్లో ప్రదేశాలు
ప్రయోగాలు
ప్రవేశాలు - స్కాలర్ షిప్ లు