Skip Navigation Links
Pratibha Engineering blog


Tenth Class Mathematics

వంద‌శాతం మార్కులు సంపాదించుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న స‌బ్జెక్టు గ‌ణితం. ప‌దో త‌ర‌గ‌తి గ‌ణితంలో మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి. వాటిలో పేప‌ర్‌-Iలో ఆరు చాప్టర్ల నుంచి, పేప‌ర్‌-II లో మ‌రో ఆరు చాప్టర్ల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి అధ్యాయానికి సంబంధించిన మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, బిట్‌బ్యాంక్‌ల‌ను అందిస్తున్నాం. నిపుణులు రూపొందించిన ఈ స‌మాచారం మంచి మార్కులు తెచ్చుకోవ‌డంలో విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Tenth Class (Telugu Medium) Mathematics Study Material

Lessons

Important Questions

Important Bits

::: Click Here For English Medium Study Material :::