Skip Navigation Links
Pratibha Engineering blog


Tenth Class Physics Study Material

భౌతిక‌శాస్త్రాన్ని చాలామంది విద్యార్థులు బ‌హుతిక్క శాస్త్రంగా భావిస్తారు. కానీ ఆసక్తితో చ‌దివితే దీంట్లోనూ మంచి మార్కులు తెచ్చుకోవ‌చ్చు. భౌతిక‌శాస్త్ర పాఠ్యాంశాల‌ను నిత్య జీవిత సంఘ‌ట‌న‌ల‌తో అనువ‌ర్తన చేస్తూ చ‌దివితే ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని సూచిస్తున్నారు నిపుణులు.

అలాంటి పాఠ్యభాగాల‌న్నింటినీ గుర్తించి, మ‌రింత ఉత్సాహంగా చ‌దువుకునేందుకు వీలుగా యానిమేష‌న్లతో వివ‌ర‌ణ‌లు రూపొందించాం. వీటితోపాటు ప‌దోత‌ర‌గ‌తికి సంబంధించిన ప్రతి అధ్యాయానికి మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, బిట్‌బ్యాంక్‌ల‌ను అందిస్తున్నాం. నిపుణులు రూపొందించిన ఈ స‌మాచారం మంచి మార్కులు సాధించడానికి విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.
Tenth Class (Telugu Medium) Physics Study Material

Lessons

Important Questions

Important Bits

Study Plan

::: Click Here For English Medium Study Material :::