Skip Navigation Links
Pratibha Engineering blog


Tenth Class Social Studies Study Material

ఆర్థిక‌, సామాజిక, రాజ‌కీయ అంశాల‌పై అవగాహ‌న పెంచుకోవ‌డానికి సాంఘిక‌శాస్త్రం తోడ్పడుతుంది. ప‌దోత‌ర‌గ‌తిలో సాంఘిక‌శాస్త్రానికి సంబంధించి రెండు పేప‌ర్లు ఉంటాయి. పేప‌ర్‌-Iలో చ‌రిత్ర, పౌర‌శాస్త్రంపై; పేప‌ర్‌-IIలో భూగోళశాస్త్రం, అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాల‌పై ప్రశ్నలు వ‌స్తాయి. పదోతరగతి సాంఘికశాస్త్రంలోని ప్రతి అధ్యాయానికి మౌలికాంశాలు, ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, బిట్‌బ్యాంక్‌ల‌ను రూపొందించి అందిస్తున్నాం. విద్యార్థుల‌కు మంచి మార్కులు సాధించడానికి ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి...

Tenth Class (Telugu Medium) Social Studies Study Material

Geography

Economics

Civics

History

Study Plan

Preparation Plan

::: Click Here For English Medium Study Material :::