Skip Navigation Links

టెన్త్ తర్వాత

          విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. దాదాపు భవిష్యత్తు మొత్తం ఇక్కడే నిర్ణయమైపోతుంది. రోజురోజుకీ పోటీ తీవ్రమవుతునన్న ప్రస్తుత ప్రపంచంలో ఏం చదవాలి? ఏం చేయాలి? కోర్సులో చేరితే ఏమవుతుంది? ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? ఇలా రకరకాల ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అరకొర సమాచారంతో... అందరి సలహాలతో... ఆందోళన చెందుతుంటారు.

అందుకే అందుబాటులో ఉన్న అనేక అవకాశాలపై అవగాహన కల్పించి సరైన నిర్ణయం తీసుకోవడానికి సాయపడేందుకు టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో తెలియజేస్తున్నాం. మీ మీ అవసరాలకు తప్పనిసరిగా ఉపయోగపడతాయని భావిస్తున్నాం. పరిశీలించండి!