Skip Navigation Links
Pratibha Engineering blog


Tenth Class Telugu

ప‌దోత‌ర‌గ‌తి తెలుగుకు సంబంధించి పేప‌ర్‌-Iలో ప‌ద్యభాగం, గ‌ద్యభాగానికి చెందిన అంశాల‌పై, పేప‌ర్‌-Iలో ఉప‌వాచ‌కం, వ్యాక‌ర‌ణాంశాల‌పై ప్రశ్నలు వస్తాయి. ఇత‌ర స‌బ్జెక్టుల్లో అల‌వోక‌గా మార్కులు సాధిస్తున్న అభ్యర్థులు సైతం తెలుగులో మంచి మార్కులు సాధించ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతున్నారు. చాలామందికి తెలుగు భాష‌కు సంబంధించి స‌రైన అవ‌గాహ‌న ఉండ‌టం లేదు. వీటన్నింటినీ గ‌మ‌నించి నిపుణులతో ప్రతి అధ్యాయానికి సుల‌భంగా అర్థమ‌య్యే రీతిలో మౌలికాంశాలను రూపొందించి అందిస్తున్నాం. వీటితోపాటు ప‌బ్లిక్ ప‌రీక్షల దృష్ట్యా ముఖ్యమైన ప్రశ్నలు-జ‌వాబులు, వ్యాక‌ర‌ణాంశాలు-వివ‌ర‌ణ‌లు, బిట్‌బ్యాంక్‌లను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చాం. విద్యార్థులు తెలుగులో మంచి మార్కులు సాధించడానికి ఇవి ఎంత‌గానో తోడ్పడ‌తాయి.

Tenth Class Telugu Study Material

పాఠ్యభాగాలు

ముఖ్యమైన ప్రశ్నలు

వ్యాకరణం

కవికాలాలు - విశేషాలు

ఉపవాచకం

వ్యాసరచన

స్టడీ ప్లాన్ తెలుగు పేపర్ - 1

స్టడీ ప్లాన్ తెలుగు పేపర్ - 2

ప్రిపరేషన్ ప్లాన్