రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా చేరడానికి అర్హత కల్పించే పరీక్షను A.P.State Eligibility Test (APSET) పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తొంది. కొత్త జాతీయ విద్యావిధానం, 1986 ను అనుసరించి ఈ పరీక్షను ప్రాంతీయ భాషలో కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి. |
|