eenadupratibha.net
about tariff Contact
Skip Navigation Links
Pratibha Engineering blog

JEE MAIN EXAM

దేశవ్యాప్తంగా ఉన్న National Institutes of Technology (NIT), IIIT ల్లోకి ప్రవేశం పొందాలన్నా, JEE (Advanced) కి హాజరు కావాలన్నా JEE - MAIN లో మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించాలి. NIT, IIIT ల్లోకి ప్రవేశం నిర్దారించేటప్పుడు 60 శాతం వెయిటేజి JEE - MAIN మార్కులకు, 40 శాతం ఇంటర్ మార్కుల నార్మలైజ్డ్ పర్సంటైల్ కు విలువ ఇచ్చి లెక్కిస్తారు. కాబట్టి JEE - MAIN లో ప్రతి మార్కు ఎంతో అమూల్యమైంది. అందుకే అభ్యర్థులు శ్రమించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రిపరేషన్ విధానం, ఇతర సమాచారం కోసం క్లిక్ చేయండి....