Slide #1 image

Education in USA

USA is a dream destination, the largest and most technologically powerful economy in the world. It is the 3rd largest country both by size and population. According to a United Nation report of 2011 it has the 4th highest standard of living in the world.

Readmore..

Slide #2 image

Education in UK

UK is a small island nation. It is the 3rd largest economy in the EU. It is a leading trading and financial centre. It has very high ethnic diversity with people from all over the world settled there.

Readmore..

Slide #3 image

Education in Germany

German has many old established public and private universities that are known for world class education. These fall under the following categories State universities, state technical universities and state polytechnic universities.

Readmore..

Slide #4 image

Education in Canada

Canda is the 2nd largest country by size and has a population of only 3.5 crore people. It is an affluent country with large natural resourses. A significant proportion of population lives in cities that are close to the USA border.

Readmore..

Slide #5 image

Education in Ireland

Ireland is a small independent island nation situated on the West Coast of Europe, with a population of 4.6 million people. It is among the founding members of EU. According to a United Nations 2011 survey...

Readmore..

Slide #6 image

Education in New Zealand

New Zealand is a beautiful country with vast mountains and coastline. The country has 99% literacy and 95% of people live in cities. According to a United Nations 2011 survey it is among the top 5 in the world on quality of life.

Readmore..

NextPrev

విదేశీ విద్య

Education Abroad

విదేశాల‌కు వెళ్లి తాము కోరుకున్న కోర్సులు చ‌దువుకోవాల‌ని చాలామంది అనుకుంటూ ఉంటారు.
ఖ‌ర్చుకు ఇబ్బంది లేనివాళ్లు ఆ క‌ల‌ను తేలిగ్గా నెర‌వేర్చుకుంటారు. కానీ ఆర్థికంగా ఆలోచించుకొని అడుగు వెన‌క్కి వేసే వారు చాలామంది ఉన్నారు.
వివిధ దేశాల‌కు వెళ్లాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొద్దిపాటి ప్రణాళిక‌తో ఏ దేశానికైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లవ‌చ్చు. ఆర్థికంగా చేయూత‌నందించే సంస్థలు చాలా ఉన్నాయి. ఆ వివ‌రాల‌ను ఈ విభాగం ద్వారా మీరు తెలుసుకోవ‌చ్చు.
విదేశాల‌కు వెళ్లాలంటే అంద‌రికీ ముందుగా కొన్ని ప్రశ్నలు ఎదుర‌వుతాయి.

శుభ‌క‌ర్ ఆల‌పాటి
ఏ కోర్సుల‌కు ఏయే దేశాలు వెళ్లాలి?
ఏ కోర్సుల‌కు ఎంత స‌మ‌యం ప‌డుతుంది?
ఆ దేశాల్లో ఉన్న ప‌రిస్థితులు, అవ‌కాశాలు ఏమిటి?
ఎక్కడికి వెళితే ఎంత ఖ‌ర్చవుతుంది?
స్కాల‌ర్‌షిప్‌లు తెచ్చుకోవ‌డం ఎలా?
ఎప్పటిక‌ప్పుడు ఆయా దేశాల్లో మారుతున్న నిబంధ‌న‌లు ఏమిటి?
పై ప్రశ్నల‌కు స‌మాధానాల‌ను, వివరాలను ఇలాంటి ఎన్నో విశేషాలను హైదరాబాద్‌లోని గ్లోబ‌ల్ ట్రీ సంస్థ డైరెక్టర్ శుభ‌క‌ర్ ఆల‌పాటి అందిస్తారు.

ఏమో.. ఏమగునో కానీ

అమెరికాపై పెరిగిన మోజు

నిలబెట్టేవి నైపుణ్యాలే

మెప్పించే ఎస్‌ఓపీ

ఆస్ట్రేలియా వీసా సరళతరం

ప్రపంచంలో బెస్ట్ ఎంబీఏ స్పెష‌లైజేష‌న్లు

దేశాల‌వారీ టాప్ కోర్సులివే...

దేశాల‌వారీ అత్యుత్తమ మేనేజ్‌మెంట్ స్కూళ్లు

విదేశాల్లో ఇంజినీరింగ్ ఫీజుల వివ‌రాలు...

ఎక్కువ వేతనం అందిస్తోన్న కోర్సులివే...

వైద్యపట్టా కోసం.. విదేశీ బాట!

ప్రపంచంలో టాప్ ఇంజినీరింగ్ స్పెష‌లైజేష‌న్లు ఇవే...

ఇంజినీరింగ్ విద్యకు అత్యుత్తమ దేశాలివీ...

విదేశీ విద్యకు వెసులుబాటు

యూఎస్‌లో చ‌దువుకుంటూ ప‌నిచేయాలంటే...

యూఎస్‌లో ఎంఎస్ చేయాలంటే...

యూఎస్‌లో టాప్ ఎంఎస్ స్పెష‌లైజేష‌న్లు....

విదేశీ వైద్యవిద్య.. తప్పదు జాగ్రత్త

విద్యాభ్యాసం.. విదేశాల్లో..!

విదేశీ విద్యకు ఉపకారం

జాగ్రత్తలు తీసుకుంటే అమెరికాయానం సులభం

అమెరికాలో ఉన్నత విద్యపై నిపుణుల సూచనలు

అమెరికాలో అడుగుపెట్టాక...

విదేశీ ప్రవేశానికి... అవగాహన

విదేశీ విద్యకు తొలి సన్నాహాలు

వీసా మంజూరు... కొన్ని వాస్తవాలు

సంసిద్ధతకు సోపానాలు

శ్రేష్ఠతకు సోపానాలు

ప్రతిభ ప్రదర్శిస్తే ఆర్థిక ఆసరా

ప్రామాణిక పరీక్షలకు సిద్ధం కావడం ఎలా?

సాధారణ విద్యార్థికీ సదవకాశాలు!

విశ్వవిద్యాలయ ఎంపిక ఏ పద్ధతిలో?

అమెరికా వీసా మెలకువలు..!

ముందస్తు దరఖాస్తు!

శ్రేష్ఠమైన కోర్సులకు ఛలో అమెరికా!

ఎల్లలు దాటుతున్న... ఎంబీబీఎస్‌ ఆకాంక్షలు

విదేశీ విద్యకు ప‌రీక్షలివీ...

అమెరికా వెళ్లేవారికి ఉచితంగా సమాచారం, సలహాలు

ప్రపంచంలో ప్రసిద్ధ యూనివ‌ర్సిటీలు

'శాట్‌'లో దూసుకువెళ్దాం

ఏది మెరుగైనది?

ఆ రెండు పరీక్షలకూ ఏమిటి తేడా?

టోఫెల్‌లో మెరుగైన స్కోరు ఎలా?

Ask the Expert
Click Here..