హైదరాబాదు, మార్చి 27: ఈనాడు జర్నలిజం స్కూలు నిర్వహించే పీజీ డిప్లొమా ప్రవేశ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు తమ ప్రవేశపత్రాలను ఆన్‌లైన్లో పొందవచ్చు. ఏప్రిల్‌ ఒకటిన తెలుగు రాష్ట్రాల్లోని 23 కేంద్రాల్లో ప్రాథమిక పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు మాదిరి ప్రశ్నపత్రం, హాల్‌టిక్కెట్‌లను eenadu.net, eenadupratibha.net వెబ్‌సైట్‌ల నుంచి పొందవచ్చు.
గ‌తంలో నిర్వహించిన ప‌రీక్ష ప్రశ్నప‌త్రం & ‘కీ’ న‌మూన‌ ఓఎంఆర్ ప‌త్రం
        నోట్: ప్రస్తుతం ఏప్రిల్ 1న జ‌ర‌గ‌బోయే ప‌రీక్ష 120 ప్రశ్నల‌కు ఉంటుంది.
 

 

© Ushodaya Enterprises Private Limited 2018