NEET - 2013


దేశంలోని, రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి 2013లో తొలిసారిగా నిర్వహించనున్న జాతీయ స్థాయి పరీక్ష 'నీట్' (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతో సీబీఎస్ఈ ఇటీవలే ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 14 ప్రభుత్వ, 25 ప్రైవేటు మెడికల్ కళశాలల్లో 5600 మెడికల్ సీట్లతోపాటు 3 ప్రభుత్వ, 18 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1790 సీట్లలో ప్రవేశం పొందవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
* నీట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ - డిసెంబరు 1 నుంచి 31 వరకు.
* ఆలస్య రుసుం రూ.1000తో గడువు : 2013 జనవరి 1 నుంచి 31 వరకు.
* నీట్ (యూజీ) పరీక్ష తేదీ: 2013 మే 5.
* ఫలితాల వెల్లడి: 2013 జూన్ మొదటి వారం.
NEET - ONLINE REGISTRATION
NEET - PREPARATION PLAN