image 10
image 20
image 30
ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్రత్యేకం!

ప‌దో త‌ర‌గతి ప‌బ్లిక్ ప‌రీక్షలకు స‌మ‌యం ద‌గ్గర ప‌డుతోంది. ఈ స‌మ‌యంలో పరీక్షలకు తగినట్లుగా విద్యార్థులు త‌మ ప్రిప‌రేష‌న్ రూపొందించుకోవ‌డం అవ‌స‌రం. గతంలో చదివిన వాటితో పాటు, కొత్త విషయాలను కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకు సాగితే ప‌రీక్షల్లో మంచి మార్కులు సాధించ‌వ‌చ్చు. విద్యార్థుల సౌల‌భ్యం కోసం సబ్జెక్టుల వారిగా ప్రిప‌రేష‌న్ ప్లాన్లు, ముఖ్యమైన ప్రశ్నలు, బిట్లు, ప్రాక్టీస్ బిట్‌బ్యాంకు, మ్యాప్ పాయింటింగ్ త‌దిత‌ర అంశాల‌ను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో అందిస్తున్నాం. విద్యార్థులు త‌మ విజ‌యావ‌కాశాల‌ను మెరుగుప‌రుచుకోడానికి వీటిని ఉప‌యోగించుకోవ‌చ్చు.

విజ‌యీ భ‌వ!

Latest Updates

పది పరీక్షల్లో విజయోస్తు!

పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్

పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు!

వచ్చే ఏడాది టెన్త్‌లో కొత్త పాఠ్యపుస్తకాలు

మ్యాప్ పాయింటింగ్ చేయడం ఎలా ? 

2013 Previous Papers