ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > నోటిఫికేషన్‌

ఏపీ వార్డు సచివాలయాల్లో 14061 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక, గ్రామ వార్డు సచివాలయాల్లో మరో 14,061 పోస్టుల భర్తీకి 13 నోటిఫికేషన్లను విడుదల చేసింది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 14061
పోస్టులు-ఖాళీలు:
పంచాయతీ కార్యదర్శి-61,
వీఆర్వో-246, ఏఎన్‌ఎం-648,
గ్రామ మత్స్య శాఖ అసిస్టెంట్‌-69,
గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌-1,782,
గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుడు-536,
గ్రామ సెరికల్చర్‌ సహాయకుడు-43,
గ్రామ సంరక్షణ కార్యదర్శి-762,
ఇంజనీరింగ్‌ సహాయకుడు-570,
డిజిటల్‌ అసిస్టెంట్‌-1134,
విలేజ్‌ సర్వేయర్‌-1,255,
వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌-97,
పశు సంవర్దక శాఖ సహాయకుడు-6,858
అర్హతలు: కొన్ని ఖాళీలకు ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, సాధారణ డిగ్రీ. పోస్టుల వారీగా విద్యార్హతల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ఎంపిక: రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా. ఇంటర్వూ లేదు.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 31.01.2020.

Posted on 10-01-2020