సబ్జెక్టు వారీగా ఆన్‌లైన్ ప‌రీక్షలు

తాజా స‌మాచారం

మౌఖిక పరీక్షల్లేవ్‌

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, మౌఖిక (ఇంటర్వ్యూలు) పరీక్షలు ఉండబోవని పంచాయతీరాజ్‌....

అభ్యర్థులకు భరోసా ఇవ్వాలి

ఈనాడు, అమరావతి: ‘‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయన్న భరోసాను అభ్యర్థులకు ఇవ్వాలి.

ఒకే రోజు రెండు పరీక్షలు!

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రధాన పరీక్ష, సచివాలయాల వీఆర్వో, సర్వేయర్ల నియామకాల రాతపరీక్ష ఒకేరోజు జరుగుతున్నందున పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

సచివాలయ అభ్యర్థుల్లో 42 శాతం పోస్టు గ్రాడ్యుయేట్లే

ఈనాడు, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగాల కోసం చేసిన దరఖాస్తుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ల నుంచి వచ్చినవే అధికంగా ఉన్నాయి.

సచివాలయ ఉద్యోగార్థులకు 6,163 పరీక్ష కేంద్రాలు

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగార్థుల కోసం 6,163 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆగ‌స్టు 14న‌ ఈ మేరకు నిర్ణయించారు. దరఖాస్తుదారులకు సెప్టెంబ‌రు 1 నుంచి పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

స‌చివాల‌య పరీక్షలకు 25 నుంచి హాల్‌టికెట్ల జారీ

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,26,728 ఉద్యోగాలకు సెప్టెంబ‌రు ఒకటి నుంచి నిర్వహించే రాతపరీక్షల కోసం దరఖాస్తుదారులంతా ఆగ‌స్టు 25 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని

సచివాల‌య‌ పోస్టుల ప్రకటనపై హైకోర్టులో వ్యాజ్యం

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీచేసిన ప్రకటనను రద్దు చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన వ్యాజ్యంలో సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

1 నుంచి సచివాలయ ఉద్యోగార్థులకు రాతపరీక్షలు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన 21,69,719 మందికి సెప్టెంబ‌రు 1 నుంచి ఆరు రోజులపాటు రాత పరీక్షలు నిర్వహించనున్నారు.

సచివాలయ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజు గడువు పొడిగించింది.

సచివాలయ రాతపరీక్షల కాలపట్టిక ఖరారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలకు సంబంధించి సెప్టెంబ‌రులో నిర్వహించే రాతపరీక్షల కాల పట్టికను ఖరారు చేశారు.

రాతపరీక్షల్లో రాణిస్తేనే ఉద్యోగాలు

‘‘వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికే ఉద్యోగాలు దక్కుతాయి.

ఎస్పీడీసీఎల్‌లో 5,107 జేఎల్‌ఎం పోస్టుల భర్తీ

డిస్కం పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) ఆగ‌స్టు 2న‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడే

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగార్థులకు  సెప్టెంబ‌రు 1, 8 తేదీల్లో రెండు విడతల్లో నిర్వహించే రాతపరీక్ష ఫలితాలు 15రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

6న‌ సచివాలయ పరీక్షల కాలపట్టిక విడుదల

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తున్నవారికి నిర్వహించే రాత పరీక్షల కాలపట్టిక (షెడ్యూల్‌)ని ఆగ‌స్టు 6న‌ ప్రకటిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

సెప్టెంబ‌ర్‌ 1, 8 తేదీల్లో రాత పరీక్షలు

ఈనాడు, అమరావతి: వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న వారందరికీ సెప్టెంబ‌ర్‌ 1, 8 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్ ఆగ‌స్టు 2న‌ తెలిపారు.

2,859 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ లో తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ వ్యవస్థ పరిధిలోని 5 జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో విద్యుత్తు సహాయకులు (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌ - 2) పోస్టులకు ఈపీడీసీఎల్‌ ఆగస్టు 1న నోటిఫికేషన్‌ జారీ చేసింది.

పరీక్షార్థులకు ఏపీ సీఎం శుభాకాంక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జులై 31న ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామసచివాలయ ఉద్యోగాలకు నాలుగు లక్షలకుపైగా దరఖాస్తులు

గ్రామ సచివాలయాల్లో వివిధ కేటగిరిల్లో ఉద్యోగాలకు గత నాలుగు రోజుల వ్యవధిలో 4,71,103 మంది దరఖాస్తులు చేశారు. కేటగిరి-1లోగల పోస్టులకు అత్యధికంగా 2,78,027 మంది దరఖాస్తులు చేశారని అధికారులు తెలిపారు.

మొరాయిస్తున్న వెబ్‌సైట్‌

ఈనాడు, అమరావతి: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేస్తుండటంతో సంబంధిత వెబ్‌సైట్‌ పలు మార్లు మొరాయిస్తోంది. పలు చోట్ల అభ్యర్థుల వివరాలు నమోదు చేశాక..

రెండు రోజుల్లో 1.84 లక్షల దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో గత రెండు రోజులుగా 1,84,073 మంది దరఖాస్తు చేశారు. 1,78,099 మంది పేర్లు నమోదు (రిజిస్ట్రేషన్‌) చేసుకొని అర్హత మేరకు దరఖాస్తులు చేసుకున్నారు.

విద్యార్హతలపై పునఃపరిశీలన జరపాలి

ఈనాడు, అమరావతి: విలేజీ రెవెన్యూ ఆఫీసర్‌- గ్రేడ్‌-2 ఉద్యోగాల భర్తీకి అర్హత కింద పదో తరగతితో పాటు, ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌), ఇతర అర్హతలను సూచించింది. ఇంతకుముందు ఇంటర్‌ విద్య అర్హతగా ఉండేది. విద్యార్హతలపై పునఃపరిశీలన చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

కలెక్టర్లకే అధికారాలు

ఈనాడు, అమరావతి: జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) విధానంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది.

పరీక్షల మీద పరీక్షలు

ఈనాడు - అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు వెలువడినందున అభ్యర్థుల్లో హడావుడి మొదలైంది. సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించారు. సెప్టెంబరు ఒకటో తేదీన ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష జరగనుంది.

1,28,589 పోస్టులు

ఈనాడు - అమరావతి: గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకానికి ఏపీ ప్రభుత్వం జులై 26 అర్ధరాత్రి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అన్ని రకాల విభాగాల్లో కలిపి మొత్తం 1,28,589 పోస్టులను భర్తీ చేయనుంది.స్టడీ మెటీరియల్

స‌చివాల‌య ప‌రీక్ష‌ల న‌మూనా ఓఎంఆర్ షీట్లు

అభ్య‌ర్థుల సందేహాల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ క‌మిష‌న‌ర్ గిరిజా శంక‌ర్ స‌మాధానాలు

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల తేదీలు సమీపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల మాధ్యమాలు, ఓఎంఆర్‌ షీట్లకు సంబంధించిన జాగ్రత్తలు, రిజర్వేషన్లు, ఫలితాలు తదితర విషయాలపై అభ్యర్థులు వ్యక్తంచేస్తున్న పలు సందేహాలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సమాధానాలు ఇచ్చారు.స‌చివాల‌య ప‌రీక్షల‌పై చదువు ప్రత్యేక పేజీలు