ఆంధ్రప్రదేశ్‌ గ్రామ స‌చివాల‌య > తాజా స‌మాచారం

ఏపీ సచివాయాలకు 5.57 లక్షల దరఖాస్తులు

ఈనాడు: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదలచేసిన గ్రామ, వార్డు సచివాలయాలకు ఇప్పటి వరకు 5.57 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ సెక్రటరీ పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. కేటగిరి-1లో 1025 పోస్టులకు ఇప్పటిదాకా 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. డిజిటల్ అసిస్టెంట్ దరఖాస్తులు లక్ష దాటాయి. అన్ని విభాగాల్లోనూ కలుపుకుని మొత్తం 16208 ఖాళీలు ఉన్నాయి. వీటికి జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌:

Info.

Posted on 28-01-2020